జనగామ జిల్లా చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి తహసీల్దార్ శ్రీనివాస్ పూల మాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి బావి తరాలలో ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రణంలో డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రాకేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.