షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

77చూసినవారు
షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లాలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం అవగాహన ప్రోగ్రాంను ఏహెచ్ టియూ యూనిట్ తో కలిసి బుధవారం సంయుక్తంగా నిర్వహించారు. టీమ్ వాట్స్ అప్ నంబర్స్ 8712656935, 7901142009 కి తెలియచేసిన చో తగిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో హెచ్ ఎం విష్ణువర్ధన్, షీ టీం ఎస్సైలు సునంద, ఆనందం సిబ్బంది అరుణ పార్వతి, రమేష్, ఉమెన్ పీసీ ఊర్మిళ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్