మానుకోట మార్కెట్ లో ఈనెల 24 నుండి మిర్చి కొనుగోలు ప్రారంభం

63చూసినవారు
మానుకోట మార్కెట్ లో ఈనెల 24 నుండి మిర్చి కొనుగోలు ప్రారంభం
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఈనెల 24 నుండి మిర్చి కొనుగోలు ప్రారంభం అవుతుందని జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్ బుధవారం తెలిపారు. రైతులందరూ 24 వ తారీఖు నుండి మిర్చి మహబూబాబాద్ మార్కెట్ కు తీసుకు రావాలని అయన సూచించారు.

సంబంధిత పోస్ట్