గార్ల: పెళ్లి బంధంతో ఒకటైన మూగ జంట

54చూసినవారు
గార్ల: పెళ్లి బంధంతో ఒకటైన మూగ జంట
మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం పరిధిలోని స్థానిక వర్తక సంఘం భవనంలో బుధవారం మూగ జంటకు కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ వివాహ జంట గార్ల మండల కేంద్రం కు చెందిన సంగు నాగేంద్ర పవన్ కుమార్, ఉమాపతి దంపతుల కుమారుడు అశ్విన్ సాయి అనే మూగ యువకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా బలుసు తిప్పాకు చెందిన కొప్పాడి బుజ్జి అనే మూగ యువతిని వివాహం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్