మహబుబాబాద్: ఫైర్ సేఫ్టీ పాటించని గ్యాస్ గోదాం యాజమాన్యం

63చూసినవారు
మహబూబాబాద్ జిల్లా
హెచ్ పి గ్యాస్ ఆఫీస్ ముందు గురువారం ప్రమాదవశాత్తు చిన్న సిలిండర్ అంటుకుంది. మండుతున్న సిలిండర్ పై నీళ్లు పోసి ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఫైర్ సేఫ్టీ కనీసం మెయింటైన్ చేయడం లేదని వాపోయారు. గ్యాస్ గోదాం వద్ద ఫైర్ సేఫ్టీ లేకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్