మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద కు విద్యార్థులుచేరుకున్నారు. ఉదయం 9: 30 గంటల నుండి 12: 30 వరకు జరగనున్న పరీక్షలు, గంట ముందుగానే పరీక్ష సెంటర్లకు విద్యార్థులుచేరుకున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలోపరీక్షలు జరగనున్నాయి.