షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ తక్కల్కపల్లి రవీందర్ రావు శుక్రవారం అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.