తప్పిన పెను ప్రమాదం... బస్సులో ప్రయాణికులు సురక్షం

50చూసినవారు
తప్పిన పెను ప్రమాదం... బస్సులో ప్రయాణికులు సురక్షం
మహబూబాబాద్ జిల్లా మంగళవారం డోర్నకల్ నుంచి ఖమ్మం వెళ్లే ఆర్టీసీ బస్సు అమ్మపాలెం వద్ద వైర్స్ షార్ట్ సర్క్యూట్ కావడంతో బస్సు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న స్థానికులు నీళ్లు పోసి మంటలను చల్లార్చడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చల్లారడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :