పంచాంగశ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి, ఎమ్మెల్యే లు

585చూసినవారు
పంచాంగశ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి, ఎమ్మెల్యే లు
మహబూబాబాద్ లో పంచాంగశ్రవణ కార్యక్రమంను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీమాలోత్ కవిత, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు-సంద్యారాణి దంపతులు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్