గార్లలో రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ

85చూసినవారు
గార్లలో రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ
గార్లలో రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ సమావేశం, పిఎసిఎస్ చైర్మన్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హాజరైన రైతుల నుండి అభిప్రాయ సేకరణ జరుగుతుందని సేకరించిన మినిట్స్ ను ప్రభుత్వానికి పంపుతామని, గత నెల 30వ తేదీ నుండి జూలై 4 వరకు పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని రైతులు వారి అభిప్రాయాలని తెలియజేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్