మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు

64చూసినవారు
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు
మహాత్మ జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. కె మదార్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్