ఉపాధిహామీ పథకం పేదలకు వరం: మంత్రి సీతక్క

59చూసినవారు
ఉపాధిహామీ పథకం పేదలకు వరం: మంత్రి సీతక్క
ఉపాధిహామీ చట్టాన్ని యుపిఏలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అంశంపై నిర్వహించిన సదస్సుకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఉపాధి హామీ చట్టం పేదలకు వరం లాంటిదన్నారు. కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తే బిజెపి మాత్రం దేవుళ్ళ చుట్టూ తిరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్