ఏటూరునాగారం: ఇది బూటకపు ఎన్ కౌంటర్ మావోయిస్టు మధు బార్య మీన

67చూసినవారు
ములుగు జిల్లా ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు మధు బార్య మీన ఏటూరునాగారం హస్పిటల్ కు సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా మధు బార్య మీన మీడియా తో మాట్లాడుతూ ఇది కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్, విషప్రయోగం చేసి కొట్టి చంపారని అన్నారు. కుటుంబ సభ్యులు చూడకుండా ఇద్దరికి పర్మిషన్ ఇచ్చారు. తూటా గాయాల కన్న మృతదేహాలపై గాయాలే ఎక్కువ వున్నాయి కనీసం ఫోటో కూడా తీసుకోనివ్వలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్