మంగపేటలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

2932చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని పలు చర్చిల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా చర్చిల ఆధ్వర్యంలో శిలువ యాగం కార్యక్రమం చేశారు. ప్రధాన రోడ్లపై శిలువ మోస్తూ. ఏసుక్రీస్తు కష్టాలను ప్రదర్శన నిర్వహించారు. భటులు క్రీస్తు వేషాధారణలో ఉన్న భక్తున్ని కొరడాలతో కొట్టుకుంటూ వెళ్లే దృశ్యాన్ని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. అనంతరం చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్