ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసుల భారీ బందోబస్తు

74చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు తరలించారు. భారీ బందోబస్తు నడుమ మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే మృతి చెందిన మావోయిస్టుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. బూటకపు ఎన్ కౌంటర్ అంటూ పౌర హక్కుల సంఘం నేతలు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్