భారీ వర్షంతో విద్యుత్ లైన్లపై విరిగిపడిన చెట్లు

51చూసినవారు
భారీ వర్షంతో విద్యుత్ లైన్లపై విరిగిపడిన చెట్లు
ములుగు జిల్లా నూగూరు, వెంకటాపురంలో శుక్రవారం గాలిదుమారంతో భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామంలో విద్యుత్తు లైన్లపై చెట్లు విరిగి పడటంతో వెంకటాపురం సబ్ స్టేషన్ లో, ట్రాన్స్ఫార్మర్లు బ్రేకర్స్ దెబ్బతిన్నాయి. దీంతో మండలంలోని 24 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్