బిజెపి దళిత మొర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా జాడి రామరాజు

64చూసినవారు
బిజెపి దళిత మొర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా జాడి రామరాజు
బిజెపి దళిత మొర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన జాడి రామరాజు బుధవారం నియమితులయ్యారు. ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, జిల్లాలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా కష్టపడి పని చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్