ములుగు: సుభాష్ అకాల మరణం బాధాకరం: మంత్రి సీతక్క

58చూసినవారు
ములుగు: సుభాష్ అకాల మరణం బాధాకరం: మంత్రి సీతక్క
జర్నలిస్టు సోదరుడు సుభాష్ అకాల మరణం బాధాకరం అని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క బుధవారం అన్నారు. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాల్లో సుభాష్ చురుగ్గా పాల్గొనే వారని తెలిపారు. సుభాష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్