ములుగు: రామాయలం కాంపౌండ్ వాల్ ను ప్రారంభించిన మంత్రి

62చూసినవారు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ వద్ద రామాలయం చుట్టూ 5 లక్షల ఎస్ డిఎఫ్ నిధులతో నిర్మించిన కాంపౌండ్ వాల్ ను శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్