ములుగు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం మరియు జిల్లా ఉపాధి హామీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు పెద్ద బోయిన శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ మరియు జిల్లా సంక్షేమ అధికారి శిరీషలను గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్బంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం కలెక్టర్ చేస్తున్న కృషికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.