

కుబేర ప్రీరిలీజ్ ఈవెంట్.. రష్మిక డ్యాన్స్ అదుర్స్ (వీడియో)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా రూపొందించిన చిత్రం ‘కుబేర'. ఈ చిత్రంలో రష్మిక కథానాయిక, నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రష్మిక హాజరయ్యారు. అంతేకాకుండా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో రష్మిక స్టేజ్‌పై డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను అలరించారు.