క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది

79చూసినవారు
క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది
క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని కోయగూడ ఎల్లాపూర్ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కోయగూడ ఎల్లాపూర్ జిపిలోని రాంనగర్ ప్రాథమిక పాఠశాలలో క్రీడ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడల్లో ప్రతిఒక్కరూ రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్