కోమటిపల్లి గ్రామంలో రాళ్ల వర్షం

55చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమటిపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం రాళ్ల వర్షం కురిసింది. అయితే ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా పలుచోట్ల రేకులషెడ్లు, గడ్డి గుడిసెలు ధ్వంసం అయ్యాయి. ప్రధాన రహదారుల్లో చెట్లు సైతం విరిగి పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంటసేపు కురిసిన వర్షం ఏజెన్సీలోని పలుప్రాంతాలను అతలాకుతలం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్