నియోజకవర్గ ప్రజలకు నిత్యం అండగా ఉంటా: బడే నాగజ్యోతి

51చూసినవారు
నియోజకవర్గ ప్రజలకు నిత్యం అండగా ఉంటా: బడే నాగజ్యోతి
ములుగు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అండగా ఉంటానని మాజీ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో శనివారం మాజీ జడ్పీ చైర్ పర్సన్ పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రజల తరపున కొట్లాడుతామని చెప్పారు.

సంబంధిత పోస్ట్