ఏటూరునాగారం: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

78చూసినవారు
ఏటూరునాగారం: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ - ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సీ, గ్రూప్స్, పోలీసులు ఇతర పరీక్షల్లో శిక్షణ ఉంటుందన్నారు. అందుకోసం ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 Studycircle. cgg. gov. in 3 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8374417424, 9441003400 నంబర్లను సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్