నర్సంపేట: మాజీ కౌన్సిలర్ పై కాంగ్రెస్ నాయకుడి దాడి

60చూసినవారు
నర్సంపేట: మాజీ కౌన్సిలర్ పై కాంగ్రెస్ నాయకుడి దాడి
వరంగల్ జిల్లా నర్సంపేటలో డ్రైనేజ్ నిర్మాణ పనుల విషయంలో తలెత్తిన గొడవ మాజీ కౌన్సిలర్ పై కాంగ్రెస్ నాయకుడు దాడి చేసే వరకు వెళ్లింది గురువారం వడ్డెర కాలనీలో సైడ్ డ్రైనేజ్ నిర్మాణంలో భాగంగా ప్రహరీ కూల్చేందుకు యత్నించగా మాజీ కౌన్సిలర్ శివరాత్రి వెంకటమ్మ స్వామి అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి వారికి మధ్య గొడవ జరగడంతో వెంకటమ్మపై తిరుపతి దాడి చేశాడు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్