పిడిఎస్ బియ్యంను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

65చూసినవారు
పిడిఎస్ బియ్యంను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ నుండి పిడిఎస్ బియ్యంను లారీలో మంగళవారం రాత్రి తరలిస్తుండగా పర్వతగిరి మండలం అన్నారం వద్ద పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు (టీఎస్ 07 యూబి 7929) లారీని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పర్వతగిరి పోలీసులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్