జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్

51చూసినవారు
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్ ఎగరవేశారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను మరవద్దని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్