వల్మీడికి వచ్చిన చిన జీయర్ స్వామి

1147చూసినవారు
పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం శ్రీ సీతారాముల విగ్రహాల ప్రారంభోత్సవం సందర్భంగా వల్మీడికి వచ్చిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని చిన జీయర్ స్వామి ని ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్