ప్రతి రంజాన్ మాసం ఓ అద్భుత ప్రయాణం

565చూసినవారు
ప్రతి రంజాన్ మాసం ఓ అద్భుత ప్రయాణం
రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ముస్లిం సోదరిసోదరులందరకీ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సిరెడ్డి తనఅత్త, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ఝాన్సిరెడ్డి తో కల్సి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ప్రతి రంజాన్ మాసం ఓ అద్భుత ప్రయాణం అందులో ఈద్-ఉల్-ఫితర్ ఓ అద్భుత ఘట్టం అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్