కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పాలకుర్తి మాజీ సర్పంచ్

51చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పాలకుర్తి మాజీ సర్పంచ్
జనగాం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడు యాకాంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం స్థానికుల సమాచారం ప్రకారం కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపిన యాకాంతరావు కారు దిగి హస్తం గూటికి ఐదు వందల మంది అనుచరులతో చేరనున్నట్లు తెలుస్తుందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్