జనగాం: నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

82చూసినవారు
జనగాం: నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మండల యువజన నాయకుడు కమ్మగాని వెంకటేష్ గౌడ్, పావనిల నూతన జంటను సోమవరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీర్వదించారు. వారి వెంట పుస్కూరి శ్రీనివాసరావు మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్