25న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి డబుల్స్ షటిల్ పోటీలు

69చూసినవారు
25న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి డబుల్స్ షటిల్ పోటీలు
ఈనెల 25, 26న తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి డబుల్స్ షటిల్ క్రీడోత్సవాల కరపత్రాన్ని ఎస్సై ఉపేందర్, మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ మండల అధ్యక్షుడు కాసోజు సాయినాథ్, కొత్త వెంకట్ రెడ్డిలు సోమవారం ఆవిష్కరణ చేశారు. ఇలాంటి క్రీడలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్