జనగామ జిల్లా పాలకుర్తి మండల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీమాత మెడికల్స్ అధినేత పబ్బా సంతోష్ కుమార్, మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా యశోద క్లినిక్ అధినేత చిదురాల మహేందర్ ఆదివారం ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ స్టోర్ యజమానులు, తదితరులు పాల్గొన్నారు.