పాలకుర్తి: వైన్ షాపుల బంద్.. బెల్టు షాపులకు సరఫరా ఫుల్

55చూసినవారు
పాలకుర్తి మండల కేంద్రంలో శనివారం వైన్ షాపుల వారి డబుల్ దందా జోరుగా సాగుతోంది. పండుగ రోజున వైన్ షాపులకు వచ్చే మద్యం ప్రియులకు మద్యం విక్రయాలు చేయకుండా షెటర్లు బంధు చేసి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ మద్యం ప్రియులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపులను తెరిచి రెట్టింపు దందా జోరుగా చేస్తున్నారు అని పండుగ రోజున మద్యం కొనుగోలుకు వచ్చిన వినియోగదారులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్