పద్మశ్రీ అవార్డును అందుకొనున్న సమ్మయ్య

54చూసినవారు
పద్మశ్రీ అవార్డును అందుకొనున్న సమ్మయ్య
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం అభినందనీయమని బిఎంపి పార్టీ నాయకులు డాక్టర్. నరేందర్ పవార్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ అంతరించి పోతున్న చిందు యక్షగాన కళకు సమ్మయ్య జీవం పోస్తున్నారని, ఇటువంటి కళలను, కళాకారులను ప్రభుత్వాలు కాపాడుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్