శ్రీ సోమేశ్వర స్వామికి వెండి నక్షత్ర హారతి

54చూసినవారు
శ్రీ సోమేశ్వర స్వామికి వెండి నక్షత్ర హారతి
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ చండికా సమేతా సోమేశ్వర లక్ష్మీ
నరసింహస్వామి వారికి 53 వేల రూపాయల విలువైన 665 గ్రాముల వెండి నక్షత్ర హారతిని భక్తుడు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన రాపాక సోమన్న, పారిజాతం, వారి కుమారులు సందీప్, పృధ్విరాజ్ లు స్వామి వారికి వెండి నక్షత్ర హారతిని సమర్పించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్