నరేంద్ర మోడీని తిరిగి ప్రధానిగా చేయడమే లక్ష్యం

74చూసినవారు
నరేంద్ర మోడీని తిరిగి ప్రధానిగా చేయడమే లక్ష్యం
వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోసం పాలకుర్తి నియోజకవర్గ పరిధి తొర్రూర్ మున్సిపల్ పరిధిలోని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. శనివారం బూత్ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయవలసిందిగా కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీని తిరిగి ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్