వరంగల్: పంచారామక్షేత్ర బస్ ను జెండా ఊపి ప్రారంభించిన ఆర్టీసీ ఆర్ఎం

65చూసినవారు
వరంగల్: పంచారామక్షేత్ర బస్ ను జెండా ఊపి ప్రారంభించిన ఆర్టీసీ ఆర్ఎం
పంచారామ క్షేత్రాలకు ప్రయాణికులతో కూడిన బస్సును గురువారం సాయంత్రం హనుమకొండ బస్టాండ్ లో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డి విజయభాను జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ ఆర్టిసి డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రయాణికులతో కూడిన యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకొని ఆర్టీసీ బస్సులను మరింతగా ఆదరించాలన్నారు.

సంబంధిత పోస్ట్