పలు ఈద్గలలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్

79చూసినవారు
పలు ఈద్గలలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్
వరంగల్ మహానగర పాలక సంస్థ వరంగల్ 16వ డివిజన్ పరిధి జాన్ పాక్, కీర్తినగర్, గరీబ్ నగర్ లలో జరిగిన రంజాన్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థలనల్లో స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పాల్గొని ప్రార్థించారు.
అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ సర్వమతాల సమాహారంగా ఉండాలని, ప్రజలందరు సంతోషంగా ఉండాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్