గీసుగొండ మండలంలో ని విశ్వానాథ పురం గ్రామ పంచాయతి కారోబార్ వాంకుడోతూ బుచ్చన్న బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ శుక్రవారం రోజున హైద్రాబాద్ లో చికిత్స పొందుతూ మరణించినాడు. దహన కార్యక్రమం నిమ్మితం 10, 000 పదివేలు రూపాయలను వారి భార్యకు మండల అభివృద్ధి అధికారి వీరేశం శనివారం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో. ప్రభాకర్, ఎంపీపీ. సౌజన్య, చంద్రకాంత్, సర్పంచ్ అంకతి, నాగేశ్వరావు, వివిధ గ్రామాల సర్పంచులు, సరోజ పాల్గొన్నారు.