ఘనంగా పోచమ్మ తల్లి ఉత్సవాలు.

84చూసినవారు
ఘనంగా పోచమ్మ తల్లి ఉత్సవాలు.
ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో గ్రామదేవత పోచమ్మ తల్లి ఉత్సవాలు నడికూడ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మ తల్లికి మొదటి బోనం చెల్లించి, ప్రతి ఇంట సంతోషం వెళ్లివెరియాలని, అమ్మవారిని భక్తితో వేడుకున్నారు. బెల్లంతో తయారుచేసిన నైవేద్యం సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని కంటికి రెప్పల కాపాడాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్