తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ - మంత్రి

556చూసినవారు
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు హన్మకొండ జిల్లా పర్యటన బహిరంగ సభలో సోమవారం మాట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి , రైతు బంధు దళిత బంధు తదితర పథకాలు ద్వారా ప్రజలు లబ్ధి పొందారన్నారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మల్లి గెలిపించాలని ప్రజలను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్