కరోనా పై యుద్ధం

375చూసినవారు
వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఏసీపీ కార్యాలయంలో కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చప్పట్లు కొట్టి గాలిలో బెలూన్స్ వదిలి ఐఖ్యత చాటారు.

సంబంధిత పోస్ట్