హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

53చూసినవారు
హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థులు ఒడిస్సా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ మెరకు చేనేత జౌళి శాఖ ఏడి రాఘవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 23 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు www. iihtfulia. ac. in వెబ్ సైట్ లో చూడాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్