ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

77చూసినవారు
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సివిల్ శిక్షణ పొందే అభ్యర్థులకు ఉపకార వేతనాలు అందించనున్నారు. కొంగర ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులని తెలిపారు. తాము నిర్వహించే పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి వారికి సివిల్స్ శిక్షణ కోసం ఉపకార వేతనాలు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9346777568 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్