ఎమ్మెల్యే కడియం పర్యటన వివరాలు

1525చూసినవారు
ఎమ్మెల్యే కడియం పర్యటన వివరాలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10: 30 గంటలకు రఘునాథపల్లి మండలం మండలిగూడెం గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 11: 30 గంటలకు లింగాల ఘనపూర్ మండలం వనపర్తి గ్రామంలో పర్యటిస్తారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్