కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

70చూసినవారు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి లోని ఎఎస్ఆర్ గార్డెన్ లో రఘునాథపల్లి, లింగాల గణపురం మండలాలకు చెందిన 79 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెక్కులను పంపిణీ చేశారు. పెద్దింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి ఓ వరం లాంటిదని ఎంపీ కడియం కావ్య అన్నారు.

సంబంధిత పోస్ట్