తాటి చెట్టుపై నుంచి పడి గీతా కార్మికుడు మృతి

68చూసినవారు
తాటి చెట్టుపై నుంచి పడి గీతా కార్మికుడు మృతి
తాటి చెట్టుపై నుంచి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో జరిగింది. శనివారం గ్రామస్తుల వివరాల ప్రకారం బొమ్మగాని గోపాల్ అనే గీత కార్మికుడు రోజువారి వృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తాటి చెట్టు పైకెక్కి ప్రమాదవశాత్తు జారీ కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్