బీజేపీలో చేరికలు

71చూసినవారు
బీజేపీలో చేరికలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నేత కొర్నేలు మరియు పలువురు బిఆర్ఎస్ నాయకులు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరురి సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్